(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.72. అధ్యాయః 072
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
వ్యాసేన యుధిష్ఠిరంప్రతి పృథివీసంచారాయ మేధ్యాశ్వోత్సర్జనచోదనా॥ 1 ॥ తథాఽశ్వరక్షణేఽర్జునస్య నియోజనం॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ।
ఏవముక్తస్తు కృష్ణేన ధర్మపుత్రో యుధిష్ఠిరః।
వ్యాసమామంత్ర్య్ మేధావీ తతో వాచనమబ్రవీత్॥ 14-72-1(94472)
యదా కాలం భవాన్వేత్తి హయమేధస్య తత్త్వతః।
దీక్షయస్వ తదా మాం త్వం త్వయ్యాయత్తో హి మే క్రుతుః॥ 14-72-2(94473)
వ్యాస ఉవాచ। 14-72-3x(7918)
అయం పైలోథ కౌంతేయ యాజ్ఞవల్క్యస్తథైవ చ।
విధానం యద్యథా కాలం తత్కర్తారౌ న సంశయః॥ 14-72-3(94474)
చైత్ర్యాం హి పౌర్ణమాస్యాం తు తవ దీక్షా భవిష్యతి।
సంభారాః సంభ్రియంతాం చ యజ్ఞార్థం పురుషర్షభ॥ 14-72-4(94475)
అశ్వవిద్యావిదశ్చైవ సూతా విప్రాశ్చ తద్విదః।
మేధ్యమశ్వం పరీక్షంతాం తవ యజ్ఞార్థసిద్ధయే॥ 14-72-5(94476)
తముత్సృజ యథాశాస్త్రం పృథివీం సాగరాంబరాం।
సపర్యేతు యశో నాంనా తవ పార్థివ వర్ధయన్॥ 14-72-6(94477)
ఇత్యుక్తః స తథేత్యుక్త్వా పాండవః పృథివీపతిః।
చకార సర్వం రాజేంద్ర యథోక్తం బ్రహ్మవాదినా॥ 14-72-7(94478)
సంభారశ్చైవ రాజేంద్ర సర్వే సంకల్పితాస్తతా॥ 14-72-8(94479)
స సంభారాన్సమాహృత్య నృపో ధర్మసుతస్తదా।
న్యవేదయదమేయాత్మా కృష్ణద్వైపాయనాయ వై॥ 14-72-9(94480)
తతోఽబ్రవీన్మహాతేజా వ్యాసో ధర్మాత్మజం నృపం।
యథాకాలం యథాయోగం సజ్జాః స్మ తవ దీక్షణే॥ 14-72-10(94481)
స్ఫ్యశ్చ కూర్చశ్చ సౌవర్ణో యచ్చాన్యదపి కౌరవ।
యత్తు యోగ్యం భవేత్కించిద్రౌక్మం తత్క్రియతామితి॥ 14-72-11(94482)
అశ్వశ్చోత్సృజ్యతామద్య పృథ్వ్యామథ యథాక్రమం।
సుగుప్తం చరతాం చాపి యథాశాస్త్రం యథావిధి॥ 14-72-12(94483)
యుధిష్ఠిర ఉవాచ। 14-72-13x(7919)
అయమశ్వో యతా బ్రహ్మన్నుత్సృష్టః పృథివీమిమాం।
చరిష్యతి యథాకామం తత్ర వై సంవిదీయతాం॥ 14-72-13(94484)
పృథివీం పర్యటంతం హి తురగం కామచారిణం।
కః పాలయేదితి మునే తద్భవాన్వక్తుమర్హతి॥ 14-72-14(94485)
ఇత్యుక్తః స తు రాజేంద్ర కృష్ణద్వైపాయనోఽబ్రవీత్।
భీమసేనాదవరజః శ్రేష్ఠః సర్వధనుష్మతాం।
జిష్ణుః సహిష్ణుర్ధృష్ణుస్చ స ఏనం పాలయిష్యతి॥ 14-72-15(94486)
శక్తః స హి మహీం జేతుం నివాతకవచాంతకః।
తస్మిన్హ్యస్త్రాణి దివ్యాని దివ్యం సంహననం తథా।
దివ్యం ధనశ్చేషుధీ చ స ఏనమనుయాస్యతి॥ 14-72-16(94487)
స హి ధర్మార్థకుశలః సర్వవిద్యావిశారదః।
యథాశాస్త్రం నృపశ్రేష్ఠ చారయిష్యతి తే హయం॥ 14-72-17(94488)
రాజపుత్రో మహాబాహుః శ్యామో రాజీవలోచనః।
అభిమన్యోః పితా వీరః స ఏనమనుయాస్యతి॥ 14-72-18(94489)
భీమసేనోపి తేజస్వీ కౌంతేయోఽమితవిక్రమః।
సమర్థో రక్షితుం రాష్ట్రం నకులశ్చ విశాంపతే॥ 14-72-19(94490)
సహదేవస్తు కౌరవ్య సమాయాస్యతి బుద్ధిమాన్।
కుటుంబతంత్రం విధివత్సర్వమేవ మహాయశాః॥ 14-72-20(94491)
స తు సర్వం యథాన్యాయముక్త కురుకులోద్వహః।
చకార ఫల్గునం చాపి సందిదేశ హయం ప్రతి॥ 14-72-21(94492)
యుధిష్ఠిర ఉవాచ। 14-72-22x(7920)
ఏహ్యర్జున త్వయా వీర హయోఽయం పరిపాల్యతాం।
త్వమర్హో రక్షితుం హ్యేనం నాన్యః కశ్చన మానవః॥ 14-72-22(94493)
యే చాపి త్వాం మహాబాహో ప్రత్యుద్యాంతి నరాధిపాః।
తైర్విగ్రహో యథా న స్యాత్తథా కార్యం త్వయాఽనఘ॥ 14-72-23(94494)
ఆఖ్యాతవ్యశ్చ భతా యజ్ఞోఽయం మమ సర్వశః।
పార్థివేభ్యో మహాబాహో సమయే గంయతామితి ॥ 14-72-24(94495)
వైశంపాయన ఉవాచ। 14-72-25x(7921)
ఏవముక్త్వా స ధర్మాత్మా భ్రాతరం సవ్యసాచినం।
భీమం చ నకులం చైవ పురగుప్తౌ సమాదధత్॥ 14-72-25(94496)
కుటుంబతంత్రే చ తదా సహదేవం యుధాంపతిం।
అనుమాన్య మహీపాలం ధృతరాష్ట్రం యుధిష్ఠిరః॥ ॥ 14-72-26(94497)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ద్విసప్తతితమోఽధ్యాయః॥ 72 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-72-11 స్ఫ్యః కాష్ఠఖంగః స చాత్ర సౌవర్ణః। కూర్చ ఆసనార్థం కుశముష్టిః సోఽప్యత్ర సౌవర్ణః॥ 7-72-12 సుగుప్తం సురక్షితం యథా స్యాత్తథా॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.